Honor Killing: ఇబ్రహీంపట్నం లోని దండుమైలారం డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి భార్గవి అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. పరువు హత్యా, లేక ప్రియుడు చంపాడా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగతుంది.
Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో తన కూతురు కుటుంబ పరువు తీస్తుందని ఓ తల్లి తన కూతురుని చున్నీతో ఉరివేసిన ఘటన సంచలనంగా మారింది.