హాంకాంగ్ చరిత్రలోనే ఊహించని రీతిలో ఘోరం జరిగిపోయింది. అనేక కుటుంబాల్లో అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. బుధవారం సాయంత్రం హాంకాంగ్ బహుళ అపార్ట్‌మెంట్లలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు.
హాంకాంగ్ అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఊహించని విపత్తుతో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. తమ వారిని కోల్పోవడమే కాకుండా.. సమస్తం దహించుకుపోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి 13 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని నగర అగ్నిమాపక శాఖ తెలిపింది. సంఘటన స్థలంలోనే తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు, తరువాత నలుగురు ఆసుపత్రిలో మరణించినట్లు నిర్ధారించారు. కనీసం 15 మంది గాయపడినట్లు తెలిపారు. దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Also Read:RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ…