బాలీవుడ్ గాయకుడు యో యో హనీ సింగ్ కు కోర్టు అక్షింతలు వేసింది. కొన్ని రోజుల క్రితం ఆయన భార్య షాలిని హనీ సింగ్‌పై ఢిల్లీలోని టిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005’ కింద కేసు దాఖలు చేసింది. అది తాజగా విచారణకు రాగా హనీ సింగ్ కోర్టులో హాజరు కాలేదు. హనీ సింగ్ హాజరు కాకపోవడానికి గల క�