Honey Moon Express Movie Review in Telugu: 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్యరావు, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా బాల రాజశేఖరుని దర్శకత్వంలో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ అనే సినిమా తెరకెక్కినది. అక్కినేని వారి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కు డీన్ గా పనిచేసిన బాల రాజశేఖరుని దర్శకత్వంలో సినిమా కావడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ…