Honda Shine 100 DX: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్‌లో తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని రెండు కొత్త బైకులను పరిచయం చేసింది. వాటిలో ఒకటి షైన్ 100 DX కాగా, హోండా CB125 హార్నెట్ గా మరో బైక్ ను విడుదల చేశారు. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా ఉంచుకొని రూపొందించిన మోడల్ షైన్ 100 DX. ఈ…