క్వాలిటీ, మైలేజీకి పెట్టింది పేరు హోండా బ్రాండ్. ఇప్పటికే హోండా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హోండా ఈవీలకు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో హోండా టూ-వీలర్ తన మొట్టమొదటి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురాబోతోంది. కంపెనీ సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి కంపెనీ ఒక టీజర్‌ను కూడా విడుదల…
Honda Hness CB350: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా తన ప్రసిద్ధ మోడల్ Hness CB350 యొక్క 2025 వెర్షన్‌ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మూడింటి వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. DLX, DLX Pro, DLX Pro Chrome వేరియంట్‌లలో లభిస్తుంది. తాజా మోడల్‌లో పొందుపరిచిన ఆధునిక ఫీచర్లు, పర్యావరణ అనుకూలతతో ఇది మోటార్‌సైకిల్ ప్రియులను ఆకర్షించేలా ఉంది. ఈ కొత్త హ్నెస్ CB350 ప్రధాన ప్రత్యేకత దాని ఇంజిన్‌లో…