Honda Elevate mid-size SUV: జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ మిడ్ సైజ్ SUVని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబోతోంది. దేశీయంగా కార్ మార్కెట్ పుంజుకోవడంతో పాటు ఇండియాలో మిడ్ సైజ్ SUV కార్లకు డిమాండ్ ఏర్పడటంతో దేశ, విదేశీ కార్ల తయారీ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ మోడల్ ను హెండా ఎలివేట్ అని పిలుస్తారని తెలుస్తోంది. 2023 పండగ సీజన్…