Honda CB750 Hornet: హోండా మోటార్ సైకిల్స్ తన నూతన మిడిల్వెయిట్ నేకెడ్ బైక్ CB750 హార్నెట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ హోండా CB750 హార్నెట్ డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మస్క్యులర్ ట్యాంక్ ష్రౌడ్స్‌తో కూడిన షార్ప్ బాడీ వర్క్‌తో ఆకట్టుకుంటుంది. పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ బైక్ మ్యాట్ పియర్ల్ గ్లేర్ వైట్, మ్యాట్ బాలిస్టిక్ బ్లాక్ మెటాలిక్ రెండు కలర్ ఆప్షన్‌లలో…