Honda CB1000 Hornet SP: హోండా కంపెనీ తన లేటెస్ట్ లీటర్-క్లాస్ స్ట్రీట్ నేకెడ్ బైక్ CB1000 Hornet SPను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రీమియమ్ ఫీచర్లతో, ఆకట్టుకొనే స్టైలిష్ లుక్ తో ఈ బైక్ చూడడానికి ప్రీమియంగా ఉంది. మరి ఈ స్టైలిష్ బైక్ సంబంధించిన పూర్తి వివరాలను చూద్దామా.. పవర్‌ఫుల్ ఇంజిన్: CB1000 Hornet SPలో 999cc, ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 155bhp పవర్ @ 11,000rpm, 107Nm టార్క్…