ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా 90వేల కంటే ఎక్కువ యూనిట్ల వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ‘ఫ్యూయల్ పంప్‌లో సమస్య’ కారణంగా కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.
జూన్ నెలలో కొత్త హోండా కారు కొనాలని మీరు చూస్తున్నట్లయితే.. అయితే మీకో గుడ్ న్యూస్. ఆటో తయారీదారు తన సెడాన్ కార్లు అంటే సిటీ, అమేజ్‌పై దాదాపు రూ. 30,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది.
పండగ సీజన్ పురస్కరించుకుని హోండా కార్స్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్లపై 53వేల 500 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్, లాయల్టీ బోనస్, స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ రూపంలో ప్రయోజనాలు అందనున్నాయి. ఫిప్త్ జెన్ సిటీ కారు మోడల్‌పై 53వేల 500, ఫోర్త్ జెన్ సిటీపై 22వేలు , అమేజ్‌పై 18వేలు, DWR – V పై 40వేల 100, జాజ్‌పై…