Honda Amaze: హోండా మోటార్స్‌కి చెందిన మూడో తరం హోండా అమేజ్ (Honda Amaze) సేఫ్టీ విభాగంలో 5 స్టార్ రేటింగ్ అందుకుంది. భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లలో ఈ కాంపాక్ట్ సెడాన్ పెద్దల భద్రతకు 5 స్టార్, పిల్లల భద్రతకు 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పటివరకు అమేజ్ సంపాదించిన అత్యుత్తమ సేఫ్టీ స్కోర్ ఇదే కావడంతో.. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యంత భద్రమైన ఫ్యామిలీ సెడాన్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ NCAP…
Honda Elite Pack: హోండా కార్స్ ఇండియా తమ పాపులర్ కార్లు సెడాన్ హోండా అమేజ్ (Honda Amaze), ఎస్యూవీ హోండా ఎలివేట్ (Honda Elevate) మోడళ్లకు “ఎలైట్ ప్యాక్” (Elite Pack) పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ వెర్షన్లకు భిన్నంగా, ఈ కొత్త ప్యాక్‌లో కొన్ని అదనపు ఫీచర్లను వినియోగదారులకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తున్నారు. ఈ ఆఫర్ “ద గ్రేట్ హోండా ఫెస్ట్” (The Great…
హోండా కార్స్ ఇండియా బుధవారం కొత్త అమేజ్ 2024ను లాంచ్ చేసింది. మూడో తరానికి చెందిన ఈ అమేజ్ ప్రారంభ ధర రూ.8 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర రూ.10.90 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త అమేజ్ డిజైన్, ఫీచర్ల పరంగా పలు మార్పులతో వచ్చింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్)ను ఇందులో ఇచ్చారు. మొదటి తరం మోడల్ ఏప్రిల్ 2013లో మార్కెట్‌లోకి రాగా.. రెండవ తరం మే 2018లో వచ్చింది.…
Honda Amaze New Version: హోండా మూడవ తరం కొత్త అమేజ్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.. ఇంతకుముందు అక్టోబర్ నాటికి పండుగల సీజన్‌లో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఇది 2018లో వచ్చిన రెండవ తరం హోండా అమేజ్‌కు అప్డేట్ మోడల్. ఇది హోండా సిటీ, ఎలివేట్ ప్లాట్‌ఫారమ్ సవరించిన సంస్కరణపై నిర్మించబడింది. ఈ కారు వీల్‌బేస్ సిటీ, ఎలివేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఇంకా పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది.…