బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ మరో వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సన్నీ నటించిన “మధుబన్ మే రాధికా నాచే” ఆల్బమ్ చిక్కుల్లో చిక్కుకుంది. ఈ సాంగ్ లో రాధాకృష్ణల ప్రేమకథను తప్పుగా చూపించారని, లిరిక్స్ అన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలు హిందూ వర్గాలు దుమ్మెత్తిపోశాయి. ఇక తాజాగా ఈ సాంగ్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ మ్యూజిక్ ఆల్బమ్ హిందువుల మనోభావాలను…