Home
Home Loan
Home Loan News
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
Home Loan EMI: పండుగ పూట మధ్యతరగతి ప్రజలకు, బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్లకు ఆర్బీఐ కోలుకోలేని షాకిచ్చింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష (MPC)లో భాగంగా కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దసరా సంబరాల్లో ఉన్న సామాన్యుడిపై ఇది నేరుగా పిడుగులా పడింది. ఆర్బీఐ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో అన్ని రకాల బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి, నెలవారీ ఈఎంఐల భారం… -
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
RBI Repo Rate Hike: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మూడు రోజుల పాటు నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం ముగిసింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రుణాలు తీసుకునేవారికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆర్బీఐ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ కీలక వడ్డీ రేటైన 'రెపో రేటు'ను పెంచుతున్నట్లు ప్రకటించింది. దాదాపు 25 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) మేర పెంచడంతో రెపో రేటు ఇప్పుడు 5.50 శాతానికి… -
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
వంటగ్యాస్ సబ్సిడీ పొందే కోట్లాది కుటుంబాలకు ప్రభుత్వం కీలక నిబంధనను అమల్లోకి తెచ్చింది. సబ్సిడీ ధరపై ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయడం విధిగా మార్చారు. అర్హులైన పేద కుటుంబాలకే సబ్సిడీ అందేలా చూడటమే ఈ కొత్త నిబంధన ప్రధాన ఉద్దేశం. ఆధార్ ప్రామాణీకరణ చేసుకోని వినియోగదారులకు సిలిండర్ల సరఫరా ఆగదు కానీ, సబ్సిడీ మాత్రం నిలిచిపోతుంది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి విధిగా అమలు చేయనున్నారు. ఒకసారి ఈ… -
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
CIBIL Score: ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా అత్యవసర అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా మీ ‘సిబిల్’ (CIBIL - క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోర్ బెటర్‌గా ఉండాలి. 300 నుంచి 900 పాయింట్ల మధ్య ఉండే ఈ మూడంకెల సంఖ్య, మీరు గతంలో తీసుకున్న అప్పులను ఎంత బాధ్యతాయుతంగా తీర్చారో చెప్పే రిపోర్ట్ కార్డులా పనిచేస్తుంది. మీ స్కోర్ 900 కి ఎంత దగ్గరగా ఉంటే, బ్యాంకులకు మీపై అంత నమ్మకం పెరుగుతుంది.… -
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
RBI New Rules 2027: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫ్లోటింగ్ రేట్ రుణాలకు సంబంధించి కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే RBI వడ్డీ రేట్లలో చేసే మార్పుల ప్రభావం హోమ్ లోన్లు వంటి ఫ్లోటింగ్ రేట్ రుణాలపై మరింత వేగంగా పడే అవకాశం ఉంది. అయితే రుణగ్రహీతలు వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. RBI ప్రతిపాదనలు ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉన్నాయి.… -
Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
Shreyas Talpade: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కింగ్ అనిపించుకుంటూ ఉంటారు. తనతోటి నటీనటులకు కష్టం వస్తే అండగా నిలబడటంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా బాలీవుడ్, మరాఠీ చిత్రాల వెర్సటైల్ యాక్టర్ శ్రేయస్ తల్పాడే తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ కింగ్ ఖాన్ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్లో శ్రేయస్ తల్పాడే మాట్లాడుతూ.. తను ముంబైలో… -
Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
Home Loan : ఇల్లు కొనడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి డ్రీం. కానీ ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది హోమ్ లోన్స్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే బ్యాంకులు కూడా అంత ఈజీగా లోన్స్ ఇవ్వవు. భారీ మొత్తంలో లోన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి… కస్టమర్ ఆదాయం ఆధారంగా పెద్ద మొత్తంలో ఇలాంటి రుణాన్ని అందిస్తాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.. అంత పెద్ద లోన్ తీసుకోవడం కరెక్టేనా ? తీసుకున్నాక ఎంత ఈఎంఐ… -
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు… నిజంగా మీ డబ్బుతో కొంటున్నారా? లేకపోతే ఇంకా సంపాదించని వచ్చే 20 నుంచి 30 ఏళ్ల జీతంతో కొంటున్నారా? ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న రియాలిటీ ఇదే. ఒకప్పుడు ఇల్లు కొనాలంటే కుటుంబాలు సంవత్సరాల తరబడి పొదుపు చేసేవి. ముందుగా డౌన్ పేమెంట్ కోసం డబ్బు కూడబెట్టేవి. తమ సామర్థ్యానికి తగ్గ ఇల్లు ఎంచుకునేవి. రిటైర్మెంట్ వచ్చేలోపు లోన్ పూర్తిగా తీర్చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లేవి.… -
LIC HFL:హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. వడ్డీ రేట్లు తగ్గించిన హౌసింగ్ ఫైనాన్స్
మీ స్వంత ఇల్లు కలిగి ఉండాలని కలలు కంటున్నవారికి ఇది మంచి వార్త. ప్రముఖ గృహ రుణ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త ఇళ్ల రుణాలపై వడ్డీ రేటును 7.15%కి తగ్గించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు డిసెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే.. తక్కువ వడ్డీ రేటు ఉండడంతో.. ఇప్పుడు హోమ్ లోన్ పొందడం మరింత సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రుణ పరిమాణం, సులభమైన రీపేమెంట్ ఆప్షన్లు, వేగవంతమైన… -
Home Loan: జీతం స్లిప్, ఐటిఆర్ లేకుండా కూడా బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయని తెలుసా?
Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటే ఆదాయపు పన్ను రిటర్న్ లేదా జీతం స్లిప్ వంటి ఆదాయ రుజువు మీ వద్ద లేకపోయినాసరే మీ కోసం హోమ్ లోన్‌కి మార్గం తెరవబడుతుంది. దేశంలోని ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు సాధారణ ఆదాయ పత్రాలు లేని వ్యక్తులకు గృహ రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. ఈ పథకంలో ఆదాయాన్ని పరీక్షించడానికి కొన్ని కొత్త పద్ధతులు ఉపయోగించబడతాయి. ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు గృహ రుణ గ్రహీతల ఆదాయాన్ని తనిఖీ చేయడానికి కొత్త మార్గాలను…
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!