Home
Hollywood
Hollywood News
-
హాలీవుడ్ ఎంట్రీపై అలియా ఆశలు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ పై కన్నేసింది. అవకాశాల కోసం ఆమె ఓ ఏజెన్సీ ద్వారా ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ మేరకు అలియా భట్ ప్రముఖ అంతర్జాతీయ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ‘డబ్ల్యూఎంఇ’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టాప్ ఏజెన్సీ ద్వారానే టాలెంటెడ్ బ్యూటీ ఫ్రీడా పింటో… హాలీవుడ్ మూవీస్ ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’, ‘ఇమ్మోర్టల్స్’ చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం అలియా కూడా… -
‘టన్ టనా టన్’ అంటూ దేసీ సాంగ్ కు స్టెప్పులేసిన హాలీవుడ్ స్టార్!
థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు మెల్లమెల్లగా ఆక్రమిస్తోంటే మూవీ ప్రమోషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు కూడా ఇండియా పెద్ద మార్కెట్ అయిపోయింది. అందుకే, మన వాళ్లు సినిమాలు చూడాలంటే మన వాళ్లతోనే మాట్లాడాలని హాలీవుడ్ స్టార్స్ కూడా డిసైడ్ అయిపోయారు. రీసెంట్ గా క్రిస్ ప్రాట్ కూడా అదే చేశాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తో ఆన్ లైన్ లో చిట్ చాట్ చేశాడు. ఆయన నటించిన సినిమా ‘ద టుమారో… -
హాలీవుడ్ సూపర్ హీరో మూవీలో… కొరియన్ సూపర్ స్టార్!
హాలీవుడ్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. అందుకు ఒక కారణం ఆ సినిమాల్లో ఉండే హై క్వాలిటి అండ్ క్రియేటివిటి కాగా రెండో కారణం… వివిధ దేశాల ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ హాలీవుడ్ చిత్రాల్లో తమ ప్రతిభని చాటుతుంటారు. ఆ క్రమంలోనే మన నటీనటులు చాలా మంది అమెరికన్ మూవీస్ లో నటించారు. ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ లాంటి వారు కూడా హాలీవుడ్ లో భాగమయ్యారు. ఇప్పుడు… -
టీకా వేయించుకుని విదేశాలకు బయలుదేరుతోన్న హాలీవుడ్ సినిమాలు!
కరోనా వ్యాధి సోకటం ప్రమాదకరం. ఇక వచ్చి తగ్గిపోయినప్పటికీ… పూర్తిగా కోలుకోవటం కొంచెం కష్టమే! అయితే, ఇదంతా మనుషులకే కాదు చాలా రంగాలకి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి సినిమా రంగమే తీసుకుంటే, కరోనాతో విపరీతంగా మంచం పట్టింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే! అయితే, పాశ్చాత్య దేశాల్లో వైరస్ దెబ్బ నుంచీ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ కోలుకుంటోంది. కానీ, అదంతా ఈజీగా జరగటం లేదు… మన దేశంలో ఇంకా థియేటర్లు మూతపడే ఉన్నా అమెరికా, యూరప్ లో పరిస్థితి సద్దుమణుగుతోంది. ప్రతీ… -
బాలీవుడ్ యాక్టర్ కి అండగా నిలిచిన హాలీవుడ్ స్నేహితుడు!
సినిమా పరిశ్రమ పైకి ఎంతగా మెరిసిపోతుందో… లోపల అంత చీకటిగా ఉంటుంది. తెర మీద బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా నిజ జీవితంలో అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోవచ్చు. కనీసం ఫోన్ లో మాట్లాడనైనా మాట్లాడకపోవచ్చు. అంతలా బిజినెస్ మైండెడ్ గా ఉంటారు తళుకుబెళుకుల ప్రపంచంలో! కానీ, ఆ హాలీవుడ్ యాక్టర్ విషయంలో అదంతా తప్పంటున్నాడు మన బాలీవుడ్ వెటరన్ యాక్టర్…అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్ గత కొంత… -
ఖాకీ వేసి, లాఠీ పట్టి హాలీవుడ్ కి బయలుదేరిన ‘సాహో’ ‘బ్యాడ్ గాళ్’!
2021 ప్రారంభంలోనే… శ్రీలంక సుందరి జాక్విలిన్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని న్యూస్ వచ్చింది. ‘ఉమెన్స్ స్టోరీస్’ అనే యాంథాలజీతో జాకీ హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసిపోనుంది. ఆరు కథలతో రూపొందే యాంథాలజీ మూవీలో ఆరుగురు దర్శకులతో సహా అందరూ ఆడవాళ్లేనట! ముఖ్యంగా తెరపై కనిపించే వారంతా ఫీమేల్ యాక్టర్సే అంటున్నారు! ఇక మన జాక్విలిన్ లీనా యాదవ్ డైరెక్ట్ చేసే ‘ఏ రైడ్’ అనే కథలో హీరోయిన్ గా నటిస్తోంది.‘ఉమెన్స్ స్టోరీస్’ హాలీవుడ్ మూవీకి సంబంధించి తన…
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!