‘అమేజాన్’… ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఊతపదం! అంతలా మన జీవితాల్లోకి దూసుకొచ్చింది ఈ కామర్స్ దిగ్గజం. అయితే, అమేజాన్ అంటే ఏదో బుక్కులు, ఫోన్లు, కంప్యూటర్లు అమ్ముకునే వెబ్ సైట్ అనుకోటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా, అమేజాన్ ప్రైమ్ వచ్చాక చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ అమేజాన్ కస్టమర్స్ అయిపోయారు! తన ప్రైమ్ ఓటీటీతో అమేజాన్ డిజిటల్ స్ట్రీమింగ్ ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎవరికీ ఏది కావాలంటే అది అమ్మే…