HMD Skyline 5G Mobile Price in India: ఫిన్లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ ‘హెచ్‌ఎండీ’ సొంత బ్రాండ్‌పై కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ‘హెచ్‌ఎండీ స్కైలైన్’ పేరిట 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 4600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో ఆకర్షణీయమైన లుక్‌లో ఆవిష్కరించింది. డిస్‌ప్లే, బ్యాటరీని రీప్లేస్ చేసే సదుపాయంతో హెచ్‌ఎండీ స్కైలైన్‌ను తీసుకురావడం గమనార్హం. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను చూద్దాం. హెచ్‌ఎండీ స్కైలైన్ ఫోన్…