HMD T21 Tablet: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD Global భారత మార్కెట్లోకి తన తాజా టాబ్లెట్ HMD T21 ను విడుదల చేసింది. ఇది గతంలో Nokia T21 పేరుతో 2023లో లాంచ్ అయిన మోడల్‌కే కొనసాగింపుగా వచ్చిందని అనుకోవచ్చు. అయితే దీనిని స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం “HMD” బ్రాండింగ్ తో విడుదలైంది. ఈ టాబ్లెట్‌లో 10.36-అంగుళాల 2K LCD స్క్రీన్, UNISOC T612 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4G వాయిస్…