HMD Touch 4G: HMD గ్లోబల్ భారత మార్కెట్‌లో ఓ సరికొత్త ప్రయోగానికి తెరతీసింది. ఫీచర్ ఫోన్ అనుభవం, స్మార్ట్‌ఫోన్ ఆధునికతను కలగలిపి “మొదటి హైబ్రిడ్ ఫోన్”గా HMD Touch 4Gని అధికారికంగా విడుదల చేసింది. తక్కువ బడ్జెట్‌లో టచ్ ఫీచర్లు, మరిన్ని అద్భుత ఫీచర్లతో ఈ మొబైల్ లాంచ్ అయ్యింది. HMD Touch 4G ఫోన్‌ను కేవలం మాట్లాడటానికి మాత్రమే కాకుండా, కొద్దిమేర స్మార్ట్‌ఫోన్ అనుభూతిని ఇవ్వడానికి రూపొందించారు. ఈ కొత్త HMD Touch 4G…