HMD Crest: HMD తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. HMD కంపెనీ క్రెస్ట్, క్రెస్ట్ మ్యాక్స్ లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ లు OLED ప్యానెల్, 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తాయి. అయితే, ప్రాసెసర్ పరంగా కంపెనీ చాలా నిరాశపరిచింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లలో బ్రాండ్ Unisoc T760 ప్రాసెసర్ ను వాడింది. ఫోన్ ని ఉపయోగించిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెసర్‌తో…