స్మార్ట్ ఫోన్లతో విసుగెత్తిపోయిన వారు ఫీచర్ ఫోన్లను యూజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫీచర్ ఫోన్లు కూడా యూపీఐ పేమెట్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. తాజాగా హ్యూమన్ మొబైల్ డివైసెస్ (HMD) రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. అవి HMD 130 మ్యూజిక్, HMD 150 మ్యూజిక్. వీటిని ప్రత్యేకంగా మ్యూజిక్ లవర్స్ కోసం రూపొందించారు. డెడికేటెడ్ మ్యూజిక్ కంట్రోల్ బటన్స్, శక్తివంతమైన స్పీకర్లు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తు్న్నాయి. ఈ…