బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్ మరియు జవాన్ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.ఆ రెండు సినిమాలు భారీ కలెక్షన్లు సాధించి షారుఖ్ ఖాన్ రేంజ్ ఏంటో చూపాయి.రెండు బ్లాక్ బస్టర్స్ తో జోష్ మీద షారుఖ్ ఖాన్ తాజాగా ‘డంకీ’ సినిమాలో నటించాడు.ఈ సినిమాను పీకే మరియు త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించారు.దీంతో షారుఖ్ హీరోగా నటించిన ‘డంకీ’ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి…