నేచురల్ స్టార్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు తెచ్చుకున్న నాని పుట్టినరోజు ఈ రోజు. ముందుగా నానీకి హ్యాపీ బర్త్ డే.అయితే ఈ బర్త్ డే సందర్భంగా నానీ నటిస్తున్న హిట్ 3 టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.అయితే ఈ హిట్ 3 టీజర్ ఎలా ఉంది అంటే అసలు మనం చూస్తున్నది నానీనేనా అనేలా ఉంది.ఆ రేంజ్ ల�