ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సైకిల్ పై సమోసాలు తెచ్చుకునేందుకు వెళ్తున్న 13ఏళ్ల బాలుడిపై నుంచి వేగంగా వచ్చిన థార్ కారు దూసుకెళ్లింది. దీంతో బాలుడు చనిపోయాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. Read Also:Popcorn Lung Disease:మీ పిల్లలకు పాప్ కార్న్ ఇప్పిస్తున్నారా.. అయితే జాగ్రత్త పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. SUV వాహనం బాలుడిని వెనుక నుండి ఢీకొట్టడంతో అతను సైకిల్ పై నుంచి కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే…