నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లోనే అత్యంత వైలెంట్ సినిమాగా రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు దాటి 150 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తూ వచ్చిన నాని తాజాగా ఇండియా వచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. Read More:Rajnath Singh: పాకిస్తాన్ తాట…