Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగురాష్ట్రాలకు తెలుసు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే. అభిమానులపై ఎంత కోపం అయితే చూపిస్తాడో.. అంతకన్నా ఎక్కువ ప్రేమను కురిపిస్తాడు. ఒక్కసారి నా అనుకుంటే వారికోసం ఎంత అయినా చేస్తాడు.