Mauni Amavasya 2026: ఈ ఏడాది మాఘ మాసంలో వచ్చే మౌనీ అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆదివారం సూర్యుడికి అంకితమైన రోజు కావడంతో ఆధ్యాత్మికంగా ఈ రోజు శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మకం. మౌనీ అమావాస్య రోజున స్నానం, దానం, పూజ, ధ్యానం చేయడం, మనసును శుద్ధి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మాఘ అమావాస్యను మాఘీ అమావాస్య లేదా మౌనీ అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున…