PM Modi halts his convoy to give way to ambulance after Himachal rally: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన ప్రచారాన్ని పెంచింది. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ హిమాచల్ ప్రదేశ్ లో బుధవారం పర్యటించారు. సుజన్ పూర్, చాంబిలలో ఈ రోజు జరగనున్న బహిరంగ సభల్లో ప్రసంగించారు.