Kangana Ranaut : కంగనా రనౌత్ కు దేశ వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆమె బాలీవుడ్ క్వీన్ గా పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా ఫైర్ బ్రాండ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష కరెంట్ బిల్ వేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు హిమాచల్…