Highest Team Scores in IPL History: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) చరిత్ర సృష్టించింది. ఓ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన జట్టుగా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏకంగా 178 సిక్స్‌లు బాదారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (165), కోల్‌కతా నైట్ రైడర్స్ (141), ఢిల్లీ క్యాపి�