ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ ను ఎంతో మంది వాడుతున్నారు.. ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ విషయాలను కూడా ఇందులో పంచుకుంటున్నారు.. సెలెబ్రేటీస్ అయితే చెప్పనక్కర్లేదు.. సినిమా ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటున్నారు.. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది ప్రముఖులను ఎక్కువ మంది ఫాలో అవుతూ వారి గురించి తెలుసుకుంటుంటారు.. అలాగే ఈ ఏడాది కూడా మనం భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న టాప్ 10 భారతీయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. భారతదేశం యొక్క అత్యంత…
Amitabh Bachchan: 80 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సినిమా సెలబ్రిటీగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మంగళవారం అమితాబ్ 80వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయనకు లక్షలాది మంది అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అమితాబ్‌కు ఫేస్‌బుక్‌లో 39 మిలియన్‌లు, ట్విట్టర్‌లో 48.1 మిలియన్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 31.4 మిలియన్‌ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిరోజు…