కుప్పంలో టెన్షన్ వాతారవరణం నెలకొంది. కుప్పంలో ఇవాళ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ర్యాలీకి పిలుపునిచారు బలిజ సామాజిక వర్గం నేతలు. కానీ ఆ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని బలిజ సామాజిక వర్గ పెద్దలు ప్రకటించారు. దాంతో గత రాత్రి నుంచి ముఖ్య నేతలను
జుత్తాడ గ్రామంలో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు గ్రామస్తులు. అంతే కాక జుత్తాడ గ్రామం నిర్మానుష్యంగా మారుతోంది. ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ఊళ్లకు గ్రామస్థులు పయనమవుతున్నారు. ఘటన జరిగిన శెట్టిబలిజ వీధి లో పోలీసుల పహారా కాస్తున్నా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని �