వందే భారత్ ట్రైన్ ప్రయాణ స్థితినే మార్చేసింది. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తోంది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ కార్ చైర్ ట్రైన్స్ మాత్రమే దేశ వ్యాప్తంగా పలు రూట్లలో పరుగులు తీస్తున్నాయి. ఇక ఇప్పుడు దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు రెడీ అయ్యింది. దేశీయంగా నిర్మించిన వందే భారత్ స్లీపర్ రైలు హై-స్పీడ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, కొత్త సంవత్సరం మొదటి రోజే…
విమాన ప్రయాణానికి ధీటుగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.