Health Tips: నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. 30 నుంచి 35 ఏళ్ల వయసులోనే చాలా మందికి ఈ సమస్య వేధిస్తుంది. నిజానికి దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటివి రక్తపోటు రావడానికి కారణం అవుతున్నాయి. వాస్తవానికి అధిక రక్తపోటు అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి. దీనిని అదుపులో ఉంచకపోతే, అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది.…