ప్రస్తుతం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్ డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలు దుమ్ము రేపుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్ల క్రితం మొదలైన ఈ ట్రెండ్, రీసెంట్ రిలీజ్ ‘కాంతార చాప్టర్ 1’ వరకు కంటిన్యూ అవుతూనే వస్తోంది. నిజానికి, ‘కాంతార’ చూసిన తర్వాత ‘కాంతార చాప్టర్ 1’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ అంచనాను ‘చాప్టర్ 1’ అందుకోలేకపోయిందనే మాట వాస్తవం. కానీ, ‘కాంతార’ కలెక్షన్స్‌తో పోలిస్తే, ‘కాంతార చాప్టర్ 1’…