Hidma Diary: మావోయిస్టు కీలక నేత హిడ్మా డైరీ ఇప్పుడు భద్రతాబలగాలు, పోలీసులకు కీలక సమాచారాన్ని ఇచ్చింది.. దీంతో, రంగంలోకి దిగిన ఆక్టోపస్, పోలీసులు.. విజయవాడలో మకాం వేసిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.. ఈ రోజు మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందగా.. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పెనమలూరులో 27 మంది ఉంటున్నట్లు గుర్తించారు అక్టోబస్ పోలీసులు.. ఇక, డైరీలో ఉన్న సమాచారం మేరకు నాలుగు…