Hidimba: ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ అయిన వెంటనే హిట్టా.. ఫట్టా అని చెప్పేస్తున్నారు అభిమానులు. ఇక మిక్స్డ్ టాక్ అందుకున్న సినిమాలు కొన్నిరోజులు సౌండ్ చేసి.. ఆతరువాత ఆగిపోతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నాయి. అందులో ఒకటి హిడింబ. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత