బాలీవుడ్ స్టార్స్ అనగానే మనకు వారు చేసే నటన, డ్యాన్స్, స్టంట్స్… ఇలాంటివి కళ్ల ముందు కదులుతాయి. కానీ, బీ-టౌన్ హీరోలు, హీరోయిన్స్ లో మనకు కనిపించని హిడన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చెక్ చేసేద్దామా? పర్ఫెక్షనిస్ట్ అంటూ అందరూ తెగ పొగిడే ఆమీర్ ఖాన్ యాక్టింగ్ సూపర్బ్ గా చేస్తాడు. అయితే, ఆయన చెస్ కూడా బాగా ఆడతాడట. విశ్వనాథన్ ఆనంద్ తో కూడా ఆమీర్ కొన్నాళ్ల కిందట చెస్ బోర్డ్…