The Health Benefits of Hibiscus Tea: హైబిస్కస్ టీ.. దీనిని రోసెల్లే టీ లేదా సోర్రెల్ టీ అని కూడా పిలుస్తారు. అదేనండి మన తెలుగు భాషలో మందార పువ్వుల టీ. ఇది మందార పువ్వు ఎండిన రేకుల నుండి తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ మూలికా పానీయం. ఇది పుల్లని, రిఫ్రెష్ రుచిని కలిగి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇష్టమైన పానీయంగా మారుతుంది. దాని రుచికరంతో పాటు, మందార టీ అనేక…
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం వల్ల అనేక రకాల సమస్యలు రావడం కామన్.. అయితే మామూలు టీ తాగడం కన్నా హెర్బల్ టీని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అందులో మనం మందారం తో తయారు చేసిన టీ గురించి తెలుసుకుందాం.. ముందుగా టీ తయారీకి కావలసిన పదార్థాలు.. మందారపువ్వు అర్జున బెరడు బెల్లం పొడి నల్లమిరియాలు యాలకులు ఎలా తయారు చెయ్యాలంటే? 1 మందారపువ్వు, 3 గ్రాముల బెరడు…
ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది.. చిన్న వయస్సు వారిలోనూ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. WHO ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. ఆసియన్లలోనూ గుండె సంబంధత సమస్యలు ఎక్కువవుతున్నాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.. ఇలా సమస్యలు రావడానికి కారణం జీవనశైలిలో…