ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీల సమస్యలతో భాధపడుతున్నారు.. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు రావడం.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ మాంసం తినడం, అధిక యూరిక్ యాసిడ్, ఊబకాయం, గౌట్, డయాబెటిస్ మొదలైనవి కూడా కిడ్నీ స్టోన్‌కు కా�