ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు… అతి తక్కువ మంది మాత్రమే స్టార్ యాక్టర్స్ అవుతారు. ఈ హీరోలు యాక్టింగ్ స్కిల్స్ ఉండి స్టార్ హీరో ఇమేజ్ ని మైంటైన్ చేసే వాళ్లు. ఇలాంటి మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో నాని-నానిలు టాప్ లిస్టులో ఉంటారు. నాని చాలా న్యాచురల్ గా పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ సినిమాలు చేస్తుంటాడు. అందుకే నానిని ఎక్కువ మంది ఓన్ చేసుకోగలుగుతారు. కామన్ మ్యాన్ ఒక ఎమోషన్ కి ఎలా…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ నుంచి 2024 మార్చ్ కి వాయిదా పడింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వ్యాలెంటైన్ కూడా రిలీజ్ డిలే అయ్యింది. ఈ రెండు సినిమాలు వాయిదా పడడంతో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో బాక్సాఫీస్ వార్ నాని అండ్ నితిన్ మధ్య జరగనుంది. నలుగురు హీరోల మధ్య…
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలందరి పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శృతి హాసన్. రవితేజతో హిట్ కాంబినేషన్ ఉన్న శృతి హాసన్… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్న శృతి హాసన్ కెరీర్ లో మొదటిసారి పాన్…
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. కంప్లీట్ లవ్ స్టోరీ మిక్స్డ్ విత్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ తో హాయ్ నాన్న సినిమా రూపొందింది. నాని లాంగ్ కర్లీ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపిస్తుండగా, మృణాల్ చాలా అందంగా ఉంది. నాని-మృణాల్ పెయిర్ ఆన్ స్క్రీన్ చాలా ఫ్రెష్ అండ్…
కెరీర్ స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ చేసిన హీరోలు ఒక సర్టైన్ పీరియడ్ తర్వాత లవ్ స్టోరీ సినిమాల్లో నటించడానికి పనికి రారు. వారి ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయి, ప్రేమ కథల్లో ఉండే సెన్సిబిలిటీని మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది. మరీ ముఖ్యంగా మాస్ సినిమా చేసిన తర్వాత ప్రేమ కథలో నటించాలి అంటే సగం మంది హీరోలకి కష్టమైన పని. ఈ కష్టమైన పనిని చాలా ఈజ్ తో చేయగలడు నానీ.…
దసరా సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిన నాని… ఈసారి ప్రేమకథతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు శౌరవ్ ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ప్రమోషన్స్ కిక్ స్టార్ట్…