టాలివుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలలో నటిస్తున్నాడు.. ఇటీవల ఆయన నటించిన సినిమాలు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి… ఈ ఏడాది ఇప్పటికే ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ ని కూడా అంటే గ్రాండ్ గా ముగించడం కోసం ‘హాయ్ నాన్న’ని తీసుకు వస్తున్నారు.. ఈ సినిమా కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో…