Ritika Nayak : టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె వరుసగా హిట్ సినిమాలు చేస్తుండటంతో ఆల్రెడీ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు టెన్షన్ పుడుతోంది. ఆమె ఎవరో కాదు రితిక నాయక్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని…
Hi Nanna Vs Extra Ordinary Man Movies: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పెద్ద సినిమాలు అనేకంటే మంచి పేరున్న హీరోల సినిమాలు అనుకోవచ్చు. అవే హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు. ఒకటి నాని హీరోగా నటించిన సినిమా కాగా మరొకటి నితిన్ హీరోగా నటించిన సినిమా. ఇక నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్…
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న… ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. డెబ్యూ డైరెక్టర్ శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమాకి హేషం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమాకి అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షో కూడా పడిపోయింది. సోషల్ మీడియాలో హాయ్ నాన్న సినిమా చూసిన…
Angad Bedi entry in tollywood with Hi Nanna: టాలీవుడ్ ఇప్పుడు అన్ని భాషల నటులకు కేరాఫ్ అవుతోంది. ఇప్పటికే చాలా మని బాలీవుడ్ నటులు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా ఇప్పుడు మరో స్టార్ కూడా తెలుగులో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఒకరు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.ఆయన ఇంకెవరో కాదు అంగద్ బేడీ. నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తుంన్నారు.…