పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కాలం షూటింగ్ జరుపుకున్న చిత్రం అంటే ‘హరిహర వీరమల్లు’ అనే చెప్పాలి. ఈ మూవీ మొదటి నుండి చాలా అడ్డంకులు ఎదురుకుంటూ వచ్చింది. పూర్తయినప్పటికి అనేక వాయిదాల తర్వాత 2025లో విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ పీరియడ్ డ్రామాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని…