HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో ఆడుతోంది. అయితే నిన్న థియేటర్లలో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అందులో వీఎఫ్ ఎక్స్ మరీ దారుణంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ బాగున్నా.. సెకండ్ హాప్ లో వీఎఫ్ ఎక్స్ కారణంగానే ప్రేక్షకులు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారనే విమర్శలు రావడంతో మూవీ టీమ్ రియాక్ట్ అయింది. వెంటనే వీఎఫ్ ఎక్స్ వీక్ గా ఉన్న…