HHVM : హరిహరా.. ఆ సీన్లు డిలీట్..
- వీఎఫ్ ఎక్స్ దెబ్బకు విమర్శలు
- అలెర్ట్ అయిన టీమ్
- ఆ సీన్లు మాత్రమే డిలీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో ఆడుతోంది. అయితే నిన్న థియేటర్లలో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అందులో వీఎఫ్ ఎక్స్ మరీ దారుణంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ బాగున్నా.. సెకండ్ హాప్ లో వీఎఫ్ ఎక్స్ కారణంగానే ప్రేక్షకులు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారనే విమర్శలు రావడంతో మూవీ టీమ్ రియాక్ట్ అయింది. వెంటనే వీఎఫ్ ఎక్స్ వీక్ గా ఉన్న సీన్లను ట్రిమ్ చేసేసింది. ఇప్పటికిప్పుడు వాటి ప్లేస్ లో వేరే సీన్లు పెట్టలేరు కాబట్టి వీఎఫ్ ఎక్స్ అంత బాగా లేని కొన్ని సీన్లను డిలీట్ చేసేశారు. సెకండ్ హాఫ్ లో హార్స్ రైడింగ్ సీన్, తోడేలు సీన్, కోహినూర్ వజ్రం దొంగిలించేందుకు వీరమల్లు వెళ్లే జర్నీ సీన్స్ లో కొన్నింటిని డిలీట్ చేశారు.
Read Also : Adult Content Apps : అశ్లీల చిత్రాలు.. ఉల్లూ సహా 25 యాప్స్ బ్యాన్..!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మొత్తంగా 20 నిముషాల సీన్లను డిలీట్ చేసేశారు. ఇంతకు ముందు 2 గంటల 42 నిముషాల ఉన్న నిడివి ఇప్పుడు 2 గంటల 22 నిముషాలకు వచ్చేసింది. ఈ సీన్ల కారణంగానే సెకండ్ హాఫ్ కు దెబ్బ పడుతుందని మూవీ టీమ్ గుర్తించింది. అందుకే వాటిని తీసేస్తూ మూవీ సీన్ల మధ్య లింక్ కట్ అవకుండా జాగ్రత్తలు తీసుకున్నారంట. ఈ కట్ చేసిన కొత్త వీరమల్లు మూవీ నిన్న రాత్రి నుంచే థియేటర్లలో ఆడుతోంది. దాంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని మూవీ టీమ్ చెబుతోంది. రిలీజ్ రోజు నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రీమియర్స్ తో మూవీకి భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు కలెక్షన్ల పరంగా వీరమల్లు బాగానే రాబట్టింది. ఇప్పటి వరకు పవన్ కెరీర్ లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటి వరకు రాలేదు. పవన్ ఎన్నడూ చేయనన్ని ప్రమోషన్లు ఈ సినిమా కోసమే చేయడంతో అది ప్లస్ అయింది. అలాగే సక్సెస్ మీట్ కూడా నిర్వహించి మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో ఈ సినిమా ఆడుతోంది.
Read Also : WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బ.. ట్రైలర్ లో సమన్యాయం..
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!