ప్రస్తుతం బాలీవుడ్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కన్పిస్తోంది. కోవిడ్ మొదలుకొని, గత రెండు నెలలుగా అక్కడ సౌత్ మూవీస్ హంగామాతో చతికిలపడిపోయింది బీటౌన్. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉత్తర భారత సినీ మార్కెట్‌లో సంచలనం సృష్టించాయ�
బాలీవుడ్ లో యంగ్ యాక్షన్ స్టార్ గా సాగుతున్న టైగర్ ష్రాఫ్ త్వరలోనే ‘హీరోపంతి-2’తో జనాన్ని అలరించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ చూసిన తరువాత టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ తన అన్న హాలీవుడ్ స్టార్ లా కనిపిస్తున్నాడని కామెంట్ చేసింది. ఇదే విషయాన్ని టైగర్ ను కొందరు ప్రశ్నించగా, తన జీవితధ్యేయం హాలీవుడ్ మూ�
కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాతో ఢీ కొంటున్నాడు. టైగర్ ష్రాఫ్ తాజా చిత్రం ‘హీరో పంతి-2’ ఏప్రిల్ 29న జనం ముందు వాలనుంది. అదే రోజున అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి టాప్ స్టార్స్ నటించిన ‘రన్ వే 34’ విడుదల కానుంది. మరి అంత పెద్ద స్టార్స్ సినిమాతో పోటీ అంటే మాటలా!? అందుకే త�
శుక్రవారం వచ్చిందంటే టాలీవుడ్ థియేటర్లలో ఎంత సందడి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి శుక్రవారం చిన్న, పెద్ద ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ, సినీ ప్రియులకు వినోదాన్ని పంచుతాయి. అయితే ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గట్టిగానే షేక్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే మెగాస్టార్స్ �
నవాజుద్దీన్ సిద్ధీఖీ… టైగర్ తో పోరాడబోతున్నాడు! ఏ అడవిలో అని అడగకండి! వెండితెరపైన నవాజుద్దీన్, టైగర్ ఒకర్నొకరు ఢీకొట్టబోతున్నారు. ‘హీరోపంతి 2’ సినిమా డిసెంబర్ 3న వస్తుంది ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు అదే తేదీన విడుదల అవుతుందో లేదో చెప్పలేం. కానీ, ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్