Rashi Khanna: రాశీ ఖన్నా.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో నాగ శౌర్యతో కలిసిన చేసిన క్యూట్ లవ్ స్టోరీకి కుర్రకారు ఫిదా అయ్యారు. ఈమె పేరుకు ఢిల్లీ అమ్మాయి కానీ.. నిజానికి సొంతమ్మాయిగానే చూశారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు కుర్రహీరోలతో జత కట్టింది ఈ ఢిల్లీ బ్యూటీ. దాంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఇక్కడ స్టార్ డమ్ కట్టబెట్టారు. అయితే, రాశీ మాత్రం ఇక్కడ…