Sridevi : హోలీ పండుగ నాడు రిలీజైన్ కోర్టు మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. రామ్ జగదీశ్ డైరెక్ట్ చేశారు. ప్రియదర్శి, రోషన్, శివాజీ చాలా సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి వాళ్లు ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో జాబిలి పాత్ర చేసిన అమ్మాయిపైనే అందరి దృష్టి పడింది. అసలు ఎవరీ అమ్మాయి అని…