అంజలి అచ్చ తెలుగు అమ్మాయే, కానీ రచ్చ గెలిచి ఇచ్ఛతో ఇంటికొచ్చి మెప్పించింది. నటిగా అంజలికి రావలసినంత గుర్తింపు రాలేదని తెలుగు అభిమానుల ఆవేదన. ఈ నాటికీ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి జనాన్ని మెప్పించడంలో మేటి అనిపించుకుంటోంది అంజలి. టాప్ స్టార్స్ సరసన సైతం నటించి అలరించిన అంజలి విల�
పొట్టివాడైనా గట్టివాడు అంటుంటారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ని. ఏది చేసినా పక్కా ప్లానింగ్ తో చేయటం ఆయనకు మొదటి నుంచి అలవాటు. అలాంటి అరవింద్ ని కూడా బురిడీ కొట్టించారు మలయాళ నిర్మాతలు. మలయాళంలో గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘నాయట్టు’. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రంజిత్, శశిధరన