కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు 30 శాతం వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండున్నర ఏళ్ల విచారణ అనంతరం లైకాకు వడ్డీతో పాటు రూ.21 కోట్లు చెల్లించాలని విశాల్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. హీరో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. Also Read: Bengaluru Stampede: తొక్కిసలాటలో…
Vishal : తమిళ హీరో విశాల్ కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా కాలంగా సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. తరచూ విశాల్ పెళ్లి గురించి ఏదో ఒక రూమర్ వినిపించేది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయనకు పలానా హీరోయిన్ తో పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు వచ్చేవి. చివరకు హీరోయిన్ సాయి ధన్సికతో తన మ్యారేజ్ ను స్వయంగా ప్రకటించాడు విశాల్. అయితే విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణాలను…
హీరో విశాల్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు విశాల్.. తమిళనాడులోని విల్లుపురంలో ఈ ఘటన జరిగింది.. విల్లుపురంలో ఈ రోజు జరిగిన కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరునంగైవుల అలకిప్ పోటీ నిర్వహించబడింది.
హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరోనే అయినా తెలుగువాడే కావడంతో తెలుగు ప్రేక్షకులు మనోడిని బాగానే ఓన్ చేసుకున్నారు. దాదాపుగా విశాల్ తమిళంలో చేసే సినిమాలు అన్నీ డబ్బింగ్ అయి తెలుగులో కూడా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాదాపు 12 ఏళ్ల క్రితం చేసిన మదగజ రాజా అనే ఒక సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ హీరోగా వరలక్ష్మీ…
Vishal: తమిళ హీరో విశాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఇండస్ట్రీలో ఎవడో ఒకడు పిచ్చి పట్టి ఆడవాళ్లను పిలుస్తారు.. అలాంటప్పుడు ఆ మహిళలు ఆ వ్యక్తి ని భయపడకుండా చెప్పుతో కొట్టాలని., తమిళ చిత్ర పరిశ్రమలోను అలా మహిళలను వేదించేవారు ఖచ్చితంగా ఉంటారని., అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన మాట్లాడారు. కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు…
Chennai High Court Fire on Hero Vishal: తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ పై న్యాయస్థానం మండిపడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, విశాల్ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు రాయడంతో.. అందుకు సంబంధించి లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. అసలు నేను ఖాళీ కాగితం పై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే…
Hero Vishal Tweet Goes Viral: తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ), హీరో విశాల్ మధ్య మాటలు యుద్దం సాగుతోంది. టీఎఫ్‌పీసీలో పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీలైతే తనను సినిమా చేయకుండా ఆపడానికి ట్రై చేయండిని సవాల్ విసిరారు. ఈ మేరకు హీరో విశాల్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. విశాల్ పోస్ట్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో టీఎఫ్‌పీసీకి విశాల్…
తెలుగు వ్యక్తి తమిళ సూపర్ స్టార్ హీరో శనివారం నాడు హైదరాబాద్ లో ఏప్రిల్ 26న విడుదల కాబోతున్న ‘రత్నం’ సినిమా సంబంధించి మూవీ యూనిట్ ప్రమోషన్ లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ల భాగంగా సినిమా విశేషాలతో పాటు కాస్త రాజకీయపరంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ లో మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు హీరో విశాల్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి..’ మీరు…
తాజాగా తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన హీరో విశాల్ తమిళనాడులో 2026న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాను కూడా పోటీ చేయడానికి సిద్ధమని., అలాగే కొత్త పార్టీని కూడా స్థాపించబోతున్నట్లు తెలిపిన సంగతి విధితమే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Elections 2024: దేశవ్యాప్తంగా కేవలం 326 సీట్లలోనే…
తెలుగు కుర్రాడు తమిళ సూపర్ స్టార్ హీరో విశాల్ తాజాగా సంచలన విషయాన్ని తెలిపారు. అతి త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆయన స్వయంగా ఓ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తానని తెలిపారు. పొలిటికల్ ఎంట్రీ సంబంధించి విశాల్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. Also read: Sarabjit Singh: సరబ్‌జీత్ సింగ్‌ని చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్ ఖతం.. లాహోర్‌లో కాల్చిచంపిన “గుర్తుతెలియని వ్యక్తులు”.. ఇందులో భాగంగానే తాను 2026లో…